Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన శ్రుతి

Actress Shruti Haasan participates in Green India Challenge
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న శ్రుతి హాసన్
  • శ్రుతిని నామినేట్ చేసిన మహేశ్, దేవి శ్రీప్రసాద్
  • మరో ముగ్గురికి చాలెంజ్ విసిరిన అందాలభామ
దక్షిణాది అందాలభామ శ్రుతిహాసన్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్నారు. కొన్నిరోజుల కిందట ఆమెను ఈ చాలెంజ్ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ నామినేట్ చేశారు. దీనిపై స్పందించిన శ్రుతి కొన్ని మొక్కలు నాటారు. ఆపై గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురిని నామినేట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి, తమన్నాలకు చాలెంజ్ విసిరారు.
Shruti Haasan
Green India Challenge
Mahesh Babu
Devi Sriprasad
Tollywood

More Telugu News